ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం
తెలంగాణ కెరటం – జగిత్యాలప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంజగిత్యాల: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు.నవంబర్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు. జగిత్యాల జిల్లాలో 20 మండలాలు, 5 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 481 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబ ప్రధాన సంపాదనపరులకు ఈ...