రాజ్యాంగ దినోత్సవ మరియు పుస్తక ఆవిష్కరణ మహా సభను విజయవంతం చేద్దాం
**రాజ్యాంగ దినోత్సవ మరియు పుస్తక ఆవిష్కరణ మహా సభను విజయవంతం చేద్దాం** తెలంగాణ కెరటం మెట్ పల్లి పట్టణ ప్రతినిధి నవంబర్ 18 నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డా కదిరే కృష్ణ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మహా సభను నిర్వహిస్తున్నారు ఈ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు విచ్చేస్తున్నారు.అంతే కాకుండా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి మీద గత కొన్ని నెలల కింద వచ్చిన కల్పిత నాయకుడు అనే పుస్తకానికి ధీటుగా డా కదిరే కృష్ణ గారు రచించిన అధ్వితీయ నాయకుడు...