విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి!

విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి! బషీర్‌బాగ్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ.. ధర్నా.. ప్రభుత్వానికి విద్యార్థి సంఘాల డిమాండ్! ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ టైగర్ ఆర్. కృష్ణన్న హైదరాబాద్, నవంబర్ 18, 2026: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బషీర్‌బాగ్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు. విద్యార్థుల విద్యా హక్కులను కాపాడాలని, ఫీజుల బకాయిల కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా నినదించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘం...