టి వై జె ఎఫ్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నియామక పత్రాలు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదట అందజేత..
టి వై జె ఎఫ్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నియామక పత్రాలు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదట అందజేత..తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 18, నవంబర్టి వై జె ఎఫ్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.తనుగుల జితేందర్ రావు గారి ఆదేశాల మేరకు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండు చేతుల మీదగా టి వై జె ఎఫ్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా టి వై జె ఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ నియామక పత్రాలు తీసుకున్న...