వనపర్తి పట్టణంలో పందుల స్వైర విహారం.

వనపర్తి పట్టణంలో పందుల స్వైర విహారం.తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 18.వనపర్తి జిల్లా కేద్రంలో జనవాసలో పందులు స్వైర విహారం. చేస్తున్నాడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పందుల సంచారంలో పరిశుద్ధ సమస్యలు తలెత్తి వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వాపోతున్నారు జనవాస లోనే పెంచుతున్నారని ఆరోపించారు రహదారిపై పందులు అడ్డుగా వస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.