సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి : నీలం మధు ముదిరాజ్.. సభా స్థలాన్ని పరిశీలించిన నీలం..
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి : నీలం మధు ముదిరాజ్..సభా స్థలాన్ని పరిశీలించిన నీలం..తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 18, నవంబర్సిద్దిపేటలో రేపు నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన సిద్దిపేటలోని సీఎం సభా స్థలాన్ని అక్కడే ఉన్న మంత్రివర్యులు దామోదర రాజా నరసింహ, స్థానిక ఇంచార్జ్ పూజల హరికృష్ణ గార్లతో కలిసి పరిశీలించారు. భారీ సంఖ్యలో ప్రజలు సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు అధికారులు చేపడుతున్న సరే కాంగ్రెస్ శ్రేణులు కూడా...