త్వరలో పార్ట్ టైం ఉపాధ్యాయుల వేతనాలు పెంపు
త్వరలో పార్ట్ టైం ఉపాధ్యాయుల వేతనాలు పెంపు - వచ్చే నెల నుంచి పెరిగే అవకాశం- ఆర్థిక శాఖ దగ్గర ఫైల్ పెండింగ్- త్వరలో ముఖ్యమంత్రిని కలవనున్న మంత్రి లక్ష్మణ్- సంతోషం వ్యక్తం చేస్తున్న పార్ట్ టైం టీచర్లు-త్వరలో క్లియర్ చేయాలి జిల్లా అధ్యక్షుడు మహేష్ తెలంగాణ కెరటం,తాండూర్ ప్రతినిధి: నా శాఖ లో అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిస్కరిస్తా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. నిన్న పార్ట్ టైం ఉపాధ్యాయులు మంత్రి అడ్డూరి లక్ష్మన్ను కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మరియు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గా తన శాఖలో...