ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ నెల 19,వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 05 లక్షల రూపాయలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను ప్రారంభించినట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబములో కుటుంబ పెద్దకు జీవిత బీమా పథకం వర్తిస్తుందని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హత గల వారి వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మద్య ఉన్న వారు...