22,వ వార్డు లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ
22,వ వార్డు లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో 22,వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ఉత్తర్వు పత్రాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, 22,వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మిలు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు చేయూత...