జనరల్ మేనేజర్ కార్యాలయం మరియు సింగరేణి హై స్కూల్ పాఠశాలను సందర్శించిన సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్.....
జనరల్ మేనేజర్ కార్యాలయం మరియు సింగరేణి హై స్కూల్ పాఠశాలను సందర్శించిన సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్..... తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల..ఈరోజు మందమర్రి ఏరియాలోని సింగరేణి హై స్కూల్ పాఠశాలను మరియు జనరల్ మేనేజర్ కార్యాలయం ను మొదటిసారిగా సందర్శించిన జనరల్ మేనేజర్ ఎడ్యుకేషనల్ ( కార్పొరేట్ )రాజేంద్రప్రసాద్ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ మరియు అధికారులు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం మందమర్రి ఏరియాలోని సింగరేణి హై స్కూల్ పాఠశాలను సందర్శించారు.పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి, విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ...