జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన కేరళ హైస్కూల్ విద్యార్థి అబ్దుల్ ముజిల్
జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన కేరళ హైస్కూల్ విద్యార్థి అబ్దుల్ ముజిల్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎస్జీఎఫ్ lఆటల పోటీలలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా ఖాజీనగర్లో నిర్వహించిన కరాటే పోటీలలో కోరుట్ల పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పదవ తరగతి విద్యార్థి అబ్దుల్ ముజిల్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఫోటోఖాన్ కరాటే విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, డిసెంబర్ నెలలో మధ్యప్రదేశ్లో నిర్వహించనున్న జాతీయnస్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎం.ఏ బారి, ప్రిన్సిపల్ శ్రీమతి సెలెన్ బారి, చైర్మన్ ఎం.ఏ హాది విద్యార్థి అబ్దుల్ ముజిల్ను...