ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 7వ వార్డు అభివృద్ధికి మరో ముందడుగు!*
*ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 7వ వార్డు అభివృద్ధికి మరో ముందడుగు!* తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 18 గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కోడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి సహకారంతో, మద్దూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ డీ.సరస్వతి జనార్దన్ మరియు మద్దూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, 7వ వార్డు ప్రజల నీటి సమస్యను పరిష్కరించే దిశగా 7వ వార్డు కౌన్సిలర్ పోలీస్ శ్రీలత మహేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గడ్డమీది గేరీ కాలనీ లో ఉన్న బోరుబావిలో కొత్త మోటార్ సెట్టు దింపడం జరిగింది, అలాగే గొల్ల గేరీ...