ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై అవగాహన సమావేశం
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై అవగాహన సమావేశం తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : భీమారం మండల కేంద్రంలో బుధవారం మండల గ్రామాల సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు. మండల గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబములో కుటుంబ పెద్దకు జీవిత బీమా పథకం వర్తిస్తుందని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హత గల వారి వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మద్య ఉన్న వారు ఈ పథకానికి...