యాసంగి లో నీటి లభ్యత ఆధారంగానే పంటలు సాగు చేయాలి

*యాసంగి లో నీటి లభ్యత ఆధారంగానే పంటలు సాగు చేయాలి* *సహాయ వ్యవసాయ అధికారి (కోస్గి ADA). నూతన్ కుమార్* తెలంగాణ కెరటం నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 18 మద్దూరు మండలంలోని పెద్రిపహాడ్ గ్రామంలో  ఖేత్ బచావో అభియన్   భూమి సంరక్షణ కార్యక్రమం లో భాగంగా బుధవారం పెద్రిపహడ్ రైతువేదిక  దగ్గర సాగు భూముల సంరక్షణ, నేల ఆరోగ్య పరిరక్షణ ,పంటల మార్పిడి పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ అధికారి శ్రీ నూతన్ కుమార్ గారు మాట్లాడుతూ రాబోయే యాసంగి సీజన్లో *ఏల్ నినో‌* ప్రభావం కారణంగా వర్షపాతం నీటి లభ్యత తో మార్పులు చోటు చేసుకునే...