ఎ.ఐ.టి.యు.సి 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసుతెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు బెంగళూరులో జరగనున్న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి ) 43వ జాతీయ మహాసభలను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎ.ఐ.టి.యు.సి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు కార్మికవర్గాన్ని కోరారుఈ సందర్భంగా సి.పి.ఐ కార్యాలయంలో ఎ.ఐ.టి.యు. సి 43వ జాతీయ మహాసభల పోస్టర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కంటే అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు....