కుటుంబ జీవిత భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గ్రామాల వారీగా 04 ఫేజ్‌లలో దరఖాస్తుల స్వీకరణ కోరుట్ల ఎంపీడీవో వోదెల రామకృష్ణ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : కోరుట్ల మండలంలోని మొత్తం 15 గ్రామ పంచాయతీల పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణను 04 ఫేజ్‌లలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో వోదెల రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి ఫేజ్ లో ధర్మారం, తిమ్మాయిపల్లి, సంగెమ్, గుమ్లాపూర్, రెండవ ఫేజ్ లో సర్పరాజపల్లి, కల్లూరు, జోగినపల్లి, మాదాపూర్, మూడవ ఫేజ్ లో వెంకటాపూర్, పైడిమడుగు, మోహన్‌రావుపేట, యూసఫ్ నగర్, నాలుగవ ఫేజ్ లో నాగులపేట, ఐలాపూర్, చిన్న మెట్పల్లి గ్రామాల్లో మండలంలోని...