సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం. రమేష్ మాదిగ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 19):మహనీయుల ఆశయ సాధనకు మాదిగ విద్యార్థులు సిద్ధం కావాలని నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట కళాశాల లో ఎం ఎస్ ఎఫ్ కళాశాల కమిటీల నీ అమ్మకం చేపట్టారు.దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కులపరమైన అవమానాలు, అంటరానితనం, అణచివేత, అసమానతలు, వివక్షత వంటి సామాజిక రుగ్మతలు తొలగిపోయి సమానత్వంతో కూడిన నూతన సమాజ నిర్మాణం జరగాలంటే సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యమవుతుందని ఎంఎస్ఎఫ్ నాగర్కర్నూల్ జిల్లా ఇంచార్జి మాదిగ కో ఇన్చార్జి శ్రీశైలం మాదిగ అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మాదిగ విద్యార్థుల సమావేశాలు నిర్వహించి...