చలో సిద్దిపేట సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం.

 చలో సిద్దిపేట సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం. - చలో సిద్దిపేట పోస్టర్ విడుదల  తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 19:  దేశంలోనే తొలిసారిగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభంఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు, దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ గారు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా సభకు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చేలా...