సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీగా తరలివెళ్లిన సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు

సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీగా తరలివెళ్లిన సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులుతెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 19, నవంబర్*నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలింపుసంగారెడ్డి ఐబీ వద్దకు చేరుకుని ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలుసిద్దిపేటలో గురువారం జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్ శ్రేణులు సభకు బయలుదేరారు.నియోజకవర్గవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ముందుగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి...