ఎన్ ఆర్ పి కాలనీలో రూ.2 కోట్ల 80 లక్షలతో చేపడుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనుల పరిశీలన

ఎన్ ఆర్ పి కాలనీలో రూ.2 కోట్ల 80 లక్షలతో చేపడుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనుల పరిశీలనతెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 19, నవంబర్నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలి: మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్జే పీ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్ ఆర్ పి కాలనీలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో సుమారు రూ.2 కోట్ల 80 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఈరోజు గురువారం పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ...