సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలుతెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 19, నవంబర్*ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు**మెదక్ ఎంపీగా జిల్లా అభివృద్ధికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్న నేతలుభారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. ముఖ్యంగా మెదక్ పార్లమెంట్...