మెట్ పల్లి R D O ఆదేశాలని నిర్లక్ష్యం చేస్తున్న మెట్ పల్లి మున్సిపల్ కమీషనర్ మీద మండి పడుతున్న మెట్ పల్లి కళకారుల సంగమ్.

మెట్ పల్లి R D O ఆదేశాలని నిర్లక్ష్యం చేస్తున్న మెట్ పల్లి మున్సిపల్ కమీషనర్ మీద మండి పడుతున్న మెట్ పల్లి కళకారుల సంగమ్. తెలంగాణ కెరటం మెట్ పల్లి పట్టణ ప్రతినిధి నవంబర్ 19. మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప గుడి వెనక ఉన్న కళకారుల సంగం యొక్క స్థలము ఆక్రమనకి గురి అయిన్ది అని అధికారుల చుట్టూ తిరిగిన ఎటువంటి స్పందన లేదని మెట్ పల్లి కళకారుల సంగం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చివరికి నవంబర్ 10 తేదీ రోజున ఎన్ఫోర్స్మెంట్ టీమ్ మొత్తం సమావేశం అయి లలితా కళ సమితి భూమిని ఆక్రమనకి గురైన భూమిని తిరిగి...