ప్రతి బూత్ ఒక కోట... ప్రతి కార్యకర్త ఒక సైనికుడు : సాయిని మల్లేశం

జగిత్యాల జిల్లా / మల్యాల మండల ప్రతినిధి - బి. రఘుప్రతి బూత్ ఒక కోట... ప్రతి కార్యకర్త ఒక సైనికుడు : సాయిని మల్లేశంమల్యాల, నవంబర్ 19 :* "2028 యుద్ధానికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. ప్రతి బూత్ ను ఒక కోటలా మార్చాలి. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలి. అప్పుడే తెలంగాణ గడ్డపై కమలం వికసిస్తుంది" అని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మల్యాల మండలం నూకపల్లి - రాజారం శక్తి కేంద్రంలో బుధవారం నిర్వహించిన నెలవారీ శక్తి కేంద్ర మీటింగ్ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయిని మల్లేశం, బూత్ స్థాయి నుంచే...