ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసిన మునిదేవునిపల్లి రైతులు.. సమస్యలు పరిష్కరించాలని వినతి
ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసిన మునిదేవునిపల్లి రైతులు.. సమస్యలు పరిష్కరించాలని వినతితెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 19, నవంబర్ భూ రికార్డుల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి.. రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే చింత ప్రభాకర్సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామానికి చెందిన రైతులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసి తమ భూ సమస్యలను వివరించి, పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.గ్రామంలోని సర్వే నంబర్ 92కు సంబంధించిన భూముల విషయంలో భూ రికార్డుల్లో నెలకొన్న సమస్యలు, భూముల విస్తీర్ణంలో తేడాలు, పంట రుణాలు, చెల్లింపుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తమకు రెండు...