బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 19:నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలోకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రోజు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి సీతక్కపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటుఒక మహిళా మంత్రిగా, గిరిజన బిడ్డగా, సామాన్య స్థాయి నుంచి తన కష్టంతో ఎదిగి రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందిస్తున్న మంత్రి దనసరి అనసూయ సీతక్కని ఉద్దేశించి బాల్కొండ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలుతీవ్రంగాఖండించదగినవి.మహిళా నాయకురాలిని, గిరిజన...