ఇసుక దందా చేసి సొమ్ము చేసుకొనే సునీల్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి పై ఆరోపణలు చేసే అర్హత లేదు

ఇసుక దందా చేసి సొమ్ము చేసుకొనే సునీల్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి పై ఆరోపణలు చేసే అర్హత లేదుకాంగ్రెస్ పార్టీ అధికారం లో వచ్చిన 3 ఏండ్లైన అభివృద్ధి శూన్యంతెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 19:నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో పత్రిక విలేకరుల సమావేశంలో మోర్తాడ్, ఏర్గట్ల ఉమ్మడి మండలాల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో .మండల పార్టీ అధ్యక్షులు రాజా పూర్ణానందం, కల్లెడ ఏలియా మాజీ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ మాట్లాడుతూ...మాజీ మంత్రి ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన అనుచిత వాక్యాలు చేయడమే పనిగా పెట్టుకొని ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా అసత్య ఆరోపణలు చేస్తూనారు, కాంగ్రెస్ ప్రభుత్వం...