వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన టిపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరవెల్లి సంగమేశ్వర్ మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన టిపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరవెల్లి సంగమేశ్వర్ మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 19, నవంబర్ సంగారెడ్డి జిల్లా:-జోగిపేట చేనేత సహకార సంఘం డైరెక్టర్& ఆత్మ కమిటీ డైరెక్టర్ చిట్యాల మధు,అనిత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు ఈరోజు ఆందోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జోగిపేట కార్యాలయంలో ఘనంగా చిట్యాల మధుకు పూలమాలలు శాలువాలు తో సత్కరించి కేకు కట్ చేసి"వివాహ వార్షికోత్సవ" శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుని ఆశీస్సులు మీ దంపతుల పైన ఎల్లవేళలా ఉంచాలని నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో మీ దాంపత్య జీవితం సాఫీగా సాగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో...