వనపర్తిలో మురుగు సమస్యలపై ముందస్తు చర్యలు వనపర్తి 28వ వార్డ్ వెంగళరావు కాలనీలో డ్రైనేజీలో

వనపర్తిలో మురుగు సమస్యలపై ముందస్తు చర్యలువనపర్తి 28వ వార్డ్ వెంగళరావు కాలనీలో డ్రైనేజీలో జాబ్ కాకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు పెద్ద కాలువతో పాటు కాలనీలో ఉన్న అన్ని డ్రైనేజీలు చెత్త చెదారం పూడికను ప్రైవేట్ సిబ్బంది తొలగించారు ఈ పనులను కౌన్సిలర్ శిరీష ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, జవాన్ మన్యం పరవేక్షిచ్చారు.ప్రజలకు ఇబ్బంది కలుకుండా డ్రైనేజీలు ఎప్పటికప్పుడు తీస్తున్నట్లు వారు తెలిపారు.