ఆక్యుపై ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పిలుపుడిసెంబరు 1,2,3 చలో ఢిల్లీ పోస్టర్ల ఆవిష్కరణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం ఇందిరా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ ఒకటి. రెండు. మూడు. తేదీలలో ఆక్యుపై ఢిల్లీ పోరాటం పెద్ద ఎత్తున జరుగుచున్నది. ఈ పోరాటంలో లక్షలది మంది కార్మికులు ఢిల్లీలో కదం తొక్క పోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కార్మికులకు వ్యతిరేకమైన పొట్టలు కొట్టే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కనీస వేతనంగ పెరుగుతున్న...