తాళ్ళపెళ్లి నర్సమ్మ పార్ధివదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించిన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

తాళ్ళపెళ్లి నర్సమ్మ పార్ధివదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించిన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ సిటిజన్స్ ఫోరం గౌరవ సలహాదారులు తాళ్ళపెళ్లి యాకయ్య గౌడ్ సతీమణి నర్సమ్మ అకస్మాత్తుగా మరణించగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీ సంఘం నాయకులతో కలిసి నర్సమ్మ పార్ధివ దేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు రామగోని సుధాకర్ గౌడ్, నర్సంపేట పట్టణ నాయకులు తోటకూరి సదానందం, బయ్య నారాయణ, ఠాకూర్ జితేందర్ సింగ్, తాళ్ళపెళ్లి...