పాత రెండు వేల పెన్షన్ ఇచ్చి ఇందిరమ్మ సంబరాల
పాత రెండు వేల పెన్షన్ ఇచ్చి ఇందిరమ్మ సంబరాల ఎలక్షన్లో మాట ఇచ్చినా నాలుగు వేల పెన్షన్ ఎక్కడ తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 19 : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మోర్తాడ్ ఉమ్మడి మండలల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా ,రాజా పూర్ణానందం గురువారం రోజువిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు కు సూటిగా ప్రశ్నలు సంధించడం జరిగింది.పాత 2 వేల పెన్షన్ ఇచ్చి ఇందిరమ్మ సంబరాల ?మరి ఎన్నికల్లో ఇచ్చిన 4 వేల పెన్షన్ మాటేది? దాని అమలేది.మోర్తాడ్ మండలంలో గతంలో కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు.. 7,414సెప్టెంబర్ 26 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించి...