స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత

స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత తమిళనాడు కొలత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం స్టాలిన్ పై విజయం సాధించిన టీవీక్ఎ మ్మెల్యే వి . ఎస్ . బాబు (75) మృతి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ ఓడించిన వి . ఎస్ . బాబు (75) కన్నుమూశారు. కొలత్తూరు నుంచి టీవీక్త రుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన  శ్వాసకోశ సమస్యలతో  సెప్టెంబర్ లో చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు.  మధ్యాహ్నం 2:24 గంటలకు కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన స్టాలిన్ పై 8,795 ఓట్ల మెజారిటీతో గెలిచారు. స్టాలిన్ ని టోల్ చేస్తూ అప్పట్లో వార్తలు నిలిచారు.