నేటి నుంచి సిద్దిపేట గడ్డ.. కాంగ్రెస్ అడ్డా*

*నేటి నుంచి సిద్దిపేట గడ్డ.. కాంగ్రెస్ అడ్డా* * సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్_* * సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనంతుల మదన్మోహన్ పేరు* * హరీష్ రావు కేసీఆర్ కుటుంబ ఆస్తులపై  విమర్శలు* * సిద్దిపేట నుండి ఎమ్మెల్యే గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తా* *తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి*  _ఈ రోజు నుంచి సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని పార్టీ కార్యకర్తలు నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. సిద్దిపేటలో పర్యటించిన ఆయన రూ.565 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం దాదాపు 2 కిలోమీటర్ల మేర పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు....