మంత్రివర్గ విస్తరణలో బీసీలకు సగం వాటా ఇవ్వాల్సిందే

డిప్యూటీ సీఎం పదవికి బీసీలు అర్హులు కాదా..?త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టులలో బీసీలకు 60 శాతం దక్కాల్సిందేకామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే కాంగ్రెస్ పై బీసీల తిరుగుబాటు తప్పదుడిసెంబర్ 14న ఢిల్లీలో జరిగే బీసీల జన భేరీ సభ ను జయప్రదం చేయాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు అనేక హామీలు ఇచ్చిందని, హామీలు ఇచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంతవరకు హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం చెందిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు నేడు...