క్రీడోత్సవాల్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులు విజయకేతనం
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 20 :నిజామాబాద్ జిల్లా ముప్కాల్ బాల్కొండ మండలాల స్థాయి క్రీడోత్సవాల్లో ఆదర్శ పాఠశాల బాల్కొండ విద్యార్థులు పలు పోటీలలో విజయాలు సాధించారు వాలీబాల్ అండర్ 17 బాయ్స్ ద్వితీయ బహుమతి అండర్ 14 కబడ్డీ బాయ్స్ ద్వితీయ బహుమతి అండర్ 17 గర్ల్స్ కబడ్డీ తృతీయ బహుమతి ఖో ఖో అండర్ 17 బాయ్స్ తృతీయ బహుమతి అండర్ 14 గర్ల్స్ ఖో ఖో తృతీయ బహుమతి అండర్ 14 బాయ్స్ ఖో ఖో తృతీయ బహుమతి మార్చి ఫస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచి విజయకేతనం ఎగురవేశారు అని వ్యాయమ ఉపాధ్యాయులు ముత్తెన్న తెలిపారు వీరిని...