ఈనెల 22వ తేదీన గద్దర్ విగ్రహావిష్కరణ విజయవంతం చేద్దాం.
ఈనెల 22వ తేదీన గద్దర్ విగ్రహావిష్కరణ విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 20): ఈ నెల 22న నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో నిర్వహించే ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న విగ్రహావిష్కరణలోప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామనిఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు.ప్రజా యుద్ధ నౌక దివంగత కవి, గాయకులు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై నిరంతరం శ్రమించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అచ్చంపేట పట్టణంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్...