ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాతో ఆర్థిక భరోసా

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాతో ఆర్థిక భరోసా చైర్పర్సన్ వసంత గంగాధర్, జువ్వాడి కృష్ణారావు  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 20 : ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాతో ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జువ్వాడి కృష్ణారావులు అన్నారు. కోరుట్ల పట్టణంలోని 13,వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా దరఖాస్తుల స్వీకరణ నిర్వహించగా, ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ లతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ...