వి బి జి రామ్ పథకంలో ఆవుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ
వి బి జి రామ్ పథకంలో ఆవుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపుసర్పంచ్ పుప్పాల నరేష్ తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 20 : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గ్రామీణ ఉపాధి హామీ పథకం వి బి జి రామ్ జి కింద నూతన ఆవుల షెడ్డు నిర్మాణానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పుప్పాల నరేష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమను పెంపొందించి పల్లెలు సస్యశ్యామలంగా, స్వయం సమృద్ధిగా ఎదగాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని...