పెళ్లి రోజు శుభాకాంక్షలు మా అన్నయ్యా వదినమ్మ !
పెళ్లి రోజు శుభాకాంక్షలు మా అన్నయ్యా వదినమ్మ ! ప్రియమైన మా అన్నయ్య నరేష్ , మా వదినమ్మ సౌజన్య కి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు.తోడబుట్టిన అన్న కాకపోయినా, తోడుగా పుట్టిన అన్నయ్య కంటే ఎక్కువ ప్రేమను చూపించే మా అన్నయ్య... నా ప్రతి కష్టంలో, నా ప్రతి సంతోషంలో నా వెన్నంటే ఉండి, నాకు అండగా నిలిచే మా అన్నయ్య నరేష్.ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలిన నీలాంటి దైర్యం ఇచ్చే అన్న దొరకాలి అని కోరుకుంటున్న అన్నయ్యకు తగ్గ వదినమ్మగా, మా ఇంటికి వెలుగు తెచ్చిన సౌజన్య వదినమ్మకు, మీ ఇద్దరూ ఇలాగే... జీవితాంతం ఒకరికొకరు తోడుగా, నీడగా, ప్రేమగా ఉండాలని మనసారా...