700 సర్వే నెంబర్ లో ప్లాట్లు ఇచ్చేవరకు కదిలేదే లేదు
*700 సర్వే నెంబర్ లో ప్లాట్లు ఇచ్చేవరకు కదిలేదే లేదు భువనగిరి పట్టణంలో 700 సర్వే నెంబర్ లో ఇల్లు లేని నిరుపేదలందరూ గుడిసెలు వేసుకున్నారు. స్థలం ఇచ్చేవరకు కదిలేదే లేదని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు* ఈ సందర్భంగా మాట్లాడుతూభువనగిరి పట్టణంలో అనేకమంది నిరుపేదలు ఇండ్లు లేక కిరాయిల్లో ఉంటూ చేసిన కష్టం కిరాయిలకే కట్టవలసి వస్తుంది. గతంలో 2025 జూన్ లో గుడిసెలు వేస్తేఆర్డిఓ ఎమ్మార్వోఅధికారులు గుడిసెలవాసులతో సిపిఎం నాయకులతో చర్చలు జరిపి నెల రోజులలో ప్లాట్లు చేసి ఇస్తామని తెలిపినారు. ఆ నమ్మకంతో గుడిసెలు తీసి వేసినాము 700 సర్వే నెంబర్ పై నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికారులు...