భైంసాలో ఘనంగా ముగిసిన “యంగ్ మైండ్స్ – నాలెడ్జ్ ఛాంపియన్స్ 2026” అంతర్ పాఠశాలల విజ్ఞాన పోటీలు*
*భైంసాలో ఘనంగా ముగిసిన “యంగ్ మైండ్స్ – నాలెడ్జ్ ఛాంపియన్స్ 2026” అంతర్ పాఠశాలల విజ్ఞాన పోటీలు* తెలంగాణ నిర్మల్ జిల్లా ప్రతినిధి పిల్లికర్ లక్ష్మణ్- 18 జట్లతో హోరాహోరీ పోటీలు – జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజేతలకు బహుమతుల ప్రదాన: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో సాధారణ విజ్ఞానం, శాస్త్రీయ ఆలోచనా విధానం, తార్కిక విశ్లేషణ, సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే ఉన్నత ఆశయంతో ఆనందితహ ఫౌండేషన్, నిర్మల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “యంగ్ మైండ్స్ – నాలెడ్జ్ ఛాంపియన్స్ 2026” అంతర్ పాఠశాలల విజ్ఞాన పోటీలు భైంసా పట్టణంలోని డాక్టర్స్ అసోసియేషన్ భవనంలో, నర్సింహ నగర్లో అత్యంత...