శేకల్ల గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై హర్షం.. సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
శేకల్ల గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై హర్షం.. సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడం అభినందనీయం – గ్రామ ప్రజలు జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలంలోని శేకల్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బుగ్గారం మండలంలోని శేకల్ల గ్రామంలో కూడా పథకం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి...