పదర మండలంలో బీజేవైఎం నేతల రక్తదానం.

పదర మండలంలో బీజేవైఎం నేతల రక్తదానం. తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 20): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదరా మండల కేంద్రంలో బీజేవైఎం (భారతీయ జనతా యువమోర్చా) మండల అధ్యక్షులు ప్రతాప్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీ దన్నోజు నరేష్ చారి హాజరయ్యారు.ఈ సందర్భంగా దన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ“రక్తదానం అనేది ప్రాణదానం. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారికి రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు లభిస్తుంది. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన కలిగి ఉండి,...