రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు భుజరంపేట విద్యార్థిని ఎంపిక

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు భుజరంపేట విద్యార్థిని ఎంపిక కౌడిపల్లి తెలంగాణ కెరాటం నవంబర్ 20  మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజరంపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని కే. పూజ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఎస్‌జీఎఫ్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-17 బాలబాలికల కబడ్డీ పోటీల్లో మెదక్ జిల్లా తరఫున పూజ పాల్గొంది.ఈ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పూజ పాల్గొననుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన...