తాండూరులో మనోహర్ రెడ్డి,పరిగిలో శ్రీనివాస్ రెడ్డి పోటీ -అన్నదమ్ముల రాజకీయ వ్యూహం -నియోజకవర్గాల్లో జోరుగా చర్చ -పరిగి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన శ్రీనివాస్ రెడ్డి -బుయ్యని కుటుంబానికి పరిగితో మూడు దశాబ్దాల అనుబంధం -లేకుంటే బీజేపీ నుంచి శ్రీనివాస్

తాండూరులో మనోహర్ రెడ్డి,పరిగిలో శ్రీనివాస్ రెడ్డి పోటీ  -అన్నదమ్ముల రాజకీయ వ్యూహం-నియోజకవర్గాల్లో జోరుగా చర్చ -పరిగి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన శ్రీనివాస్ రెడ్డి -బుయ్యని కుటుంబానికి పరిగితో మూడు దశాబ్దాల అనుబంధం -లేకుంటే బీజేపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి దిగే అవకాశం?-పరిగిలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు పోటీగా కొత్త సమీకరణలు - అంతర్ మథణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే - తాండూరులో మళ్లీ మనోహర్ పోటీ..! ఎన్నికల అసెంబ్లీకి ఇంకా రెండేళ్ల సమయం తాండూరు, పరిగి నియోజక వర్గాల్లో అప్పుడే రాజకీయ వేడి మొదలైంది. 'ఇక్కడ అన్న.. అక్కడ రాజకీయాల్లో తమ్ముడు' అనే ప్రచారం స్థానిక ఆసక్తికర చర్చకు తెరలేపింది. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మరో సారి అక్కడి నుంచే...