12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు*
*12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు* తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 20, నవంబర్ సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రతి కుటుంబానికి ఒక భరోసా – ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం” నమోదు ప్రక్రియను వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వార్డు ప్రజలకు ఇందిరమ్మ భీమా పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు, అర్హతలు, ప్రయోజనాల గురించి వివరించారు. లబ్ధిదారులకు పథకంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. రేషన్ కార్డులో పేర్లు కలిగి ఉండి, 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి...