చెరువులో పడి వ్యక్తి మృతి
చెరువులో పడి వ్యక్తి మృతి కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 20: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామానికి చెందిన బయి కాడి యాదగిరి (32) అనే వ్యక్తి చెరువులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. యాదగిరి చేపలు పట్టే వృత్తి చేస్తుంటాడు. ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లాడు. సాయంత్రం అయినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుమారు...