పోలీస్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటమే మా బాధ్యత: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

పోలీస్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటమే మా బాధ్యత: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాప్రజలకు పోలీసులపై భరోసా.. భాదితులకు సత్వర న్యాయం.. నేరస్తులకు చట్టపరమైన శిక్షే లక్ష్యం....పటిష్టమైన దర్యాప్తుతో 76 కేసుల్లో 112 మందికి శిక్షలు......తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు......మంచిర్యాల..నేరాల దర్యాప్తులో నాణ్యత, న్యాయస్థానాల్లో పటిష్టమైన ఆధారాల సమర్పణ, సమర్థవంతమైన సమన్వయంతో నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసిన పోలీసు, ప్రాసిక్యూషన్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.2026 సంవత్సరంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 76 కాంటెస్టెడ్ కన్విక్షన్ కేసుల్లో 112 మంది నిందితులకు న్యాయస్థానాలు శిక్షలు విధించాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.*శిక్షల...