మానవత్వమే నిజమైన ప్రజాసేవ.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే మా బాధ్యత!

మానవత్వమే నిజమైన ప్రజాసేవ.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే మా బాధ్యత!తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 20, నవంబర్ ఈరోజు మన గ్రామానికి చెందిన సంగెం రామకిష్టయ్య  మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి కొంతైనా అండగా నిలవాలనే ఉద్దేశంతో నా వంతుగా ₹5,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్ గారు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులుగా పదవులు చేపట్టడం మాత్రమే కాదు.. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే మా ప్రధాన...