పిల్లలే మన భవిష్యత్తు - వారి హక్కులను రక్షిద్దాం : పలుస శంకర్ గౌడ్
*పిల్లలే మన భవిష్యత్తు - వారి హక్కులను రక్షిద్దాం : పలుస శంకర్ గౌడ్* ప్రతి సంవత్సరం నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలు దేవుడు ఇచ్చిన వరం, వారి చిరునవ్వే మన ఇంటికి వెలుగు అన్నారు. పిల్లల హక్కులను రక్షిద్దాం, వారి కలలకు రెక్కలొచ్చే సురక్షిత ప్రపంచాన్ని అందిద్దామని కోరారు. ప్రతి పిల్లవాడికి చదువు, ఆరోగ్యం, ప్రేమ, రక్షణ పొందే హక్కు ఉందని తెలిపారు. పిల్లలను ప్రేమతో పెంచాలి, భయంతో కాదు, దండనతో కాదని అన్నారు. వారి మనసు చాలా సున్నితమని,...